Chandra Babu: అనురాధకు బాబు అభినందనలు

శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ  తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. […]

అందుకే క్రాప్ హాలిడే: నిమ్మల ఆరోపణ

రాష్ట్ర ప్రభుత్వానికి కోడిపందేలు, పేకాటపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులు కనీసం సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నరని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక […]

సిఎం జగన్ దే బాధ్యత:  రామానాయుడు

రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, కోర్టు అనుమతితో చేస్తోన్న పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.  పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి […]

అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

మూడేళ్ళ మూడు నెలల పాలనా కాలంలో సిఎం జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. అయన […]

ఇది ఏకపక్ష నిర్ణయం: అనగాని

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని రేపల్లె ఎమ్మెల్యే, టిడిపి నేత అనగాని సత్య ప్రసాద్ […]

అచ్చెన్న, నిమ్మలకు ‘మైక్’ కట్!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (తెలుగుదేశం) ఇకపై శాసనసభలో తమ గళం వినిపించే అవకాశం కోల్పోతున్నట్లు  తెలుస్తోంది. మద్యం షాపుల విషయమై అచ్చెన్న, […]

కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జరిగిన సమావేశానికి అయన హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆయనపై […]