నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ – కెసిఆర్

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్కరిస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.…