పార్లమెంటులో ఓబీసీ సవరణ బిల్లు

ఓబీసీలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకు ఉండేలా “రాజ్యాంగ సవరణ బిల్లు”ను ఈ రోజు  లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రేపు,ఎల్లుండి…