ఫోటోగ్రాఫర్ వల్లే ఈ స్థాయికి: మంత్రి రోజా

కాలేజీలో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటో వల్లే తానునటిగా మారి హీరోయిన్ అయ్యాయని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాజకీయ నేతలను కూడా […]