రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఏపీ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఉంటే, […]
Payyavula Keshav
Nara Lokesh: బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం: లోకేష్
వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ నేతలంతా జైలుకెళ్ళక తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. అందుకే జగన్ ప్రభుత్వం జైళ్ళలో కూడా నాడు-నేడు కార్యక్రమం పెట్టాలని ఆలోచిస్తోందని, అక్కడ […]
Chandra Babu: అనురాధకు బాబు అభినందనలు
శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. […]
ప్రివిలేజ్ కమిటీ అంటే ఉరి తీస్తారా?: కేశవ్ ప్రశ్న
సాగునీటి ప్రాజెక్టులపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముందుగానే తమను సభనుంచి సస్పెండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల్లో అడిగామని, వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని […]
గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్
సిఎం జగన్ కోసం గవర్నర్ వెయిట్ చేయాల్సి వచ్చిందని, గవర్నర్ కు తగిన గౌరవం ఇవ్వలేదంటూ టిడిపి చేసిన విమర్శను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పు బట్టారు. ఉభయ సభలను […]
నిబంధనలు ఉల్లంఘించారు: కేశవ్
గవర్నర్ ప్రసంగం విషయంలో ఈ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు హెడ్ గా గవర్నర్ ఉంటారని అలాంటి వ్యక్తి చేత సిఎం ను పొడిగించారని…. […]
ట్యాపింగ్ పై విచారణ: కేశవ్ డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని తాము ఎప్పుడో […]
సిఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ: కేశవ్
రాజకీయ కారణాలతోనే సిఎం జగన్ విశాఖ రాజధానిపై నేడు వ్యాఖ్యలు చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అమరావతే రాజధాని అంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన […]
Vidyut: ఏకపక్షంగా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు : కేశవ్
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ […]
Law & Order: పోలీసు వ్యవస్థను సమీక్షిస్తాం: కేశవ్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైన, భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న యువ నాయకుడు లోకేష్ మీద.. చంపుతామంటూ ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా మాట్లాడితే కేసు పెట్టాలన్న ఆలోచన పోలీసు యంత్రాంగానికి లేకపోవడం దారుణమని […]