పెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

Neeli Bendapudi: భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, తెలుగు వాసి అయిన నీలి బెండపూడి అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆమె ఎంపికను పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ […]