బీహార్ లో కొత్త కూటమి ?

బీహార్ లో రాజకీయాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. బీహార్ లో బీజేపీ కూటమితో జేడీయూ తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దమైంది.  అలాగే 16మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం […]

మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

వైసీపీలో  మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ […]

రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ఆమోదం!

మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.  2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి […]

పీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి సమన్వయకర్త మాత్రమేనని జీవన్‌రెడ్డి కామెంట్ చేశారు. శ్రీధర్‌బాబు లాంటి పెద్ద నాయకుడు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. తామంతా AICC  అధ్యక్షురాలు సోనియాగాంధి అధినాయకత్వంలోనే పని […]

కాంగ్రెస్ కు మరో షాక్… దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కొద్దిసేపటి క్రితం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ది […]

21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ చేరిక

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. బిజెపి లో చేరే అంశంపై చర్చించి నట్టు తెలిపారు. ఢిల్లీ లోని తెలంగాణ భవన్ […]

వరద సాయం కోసమే అమిత్ షాతో భేటి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఈ రోజు ఢిల్లీ లో కలిశారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరిగింది. […]

మీ డిక్లరేషన్ మర్చిపోయారా? : శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని,  బాబు జనతా పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు బిజెపి నేతలు కేవలం చంద్రబాబు ప్రయోజనాల […]

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ – ఈటెల తూటాలు

దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ […]

కేంద్ర మంత్రులది పూటకో మాట – మంత్రి హరీష్

కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ పరువు తీసిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూస్తే అన్నీ తెలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు వరకు ఎయిమ్స్ లో ఒక్క కాన్పు, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com