వదంతులు నమ్మొద్దు: ఇంధన శాఖ

దసరా పండుగ తర్వాత లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఖండించారు. దీనిపై నేడు ఓ […]