న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొల్లీజియం సిఫార్సులను యథాతధంగా ఆమోదించిన ప్రభుత్వం. కొల్లీజియం సిఫార్సు ను  అంగీకరిస్తూ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ప్రభుత్వం. ప్రభుత్వం సిఫార్సులతో […]