రాష్ట్రపతికి ఘనస్వాగతం

Grand Welcome: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ […]