సెప్టెంబర్ 17నుంచి సోని లివ్ లో ‘ప్రియురాలు’ స్ట్రీమింగ్

పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రియురాలు’. రామరాజు సినిమా పతాకం పై రామరాజు, అజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ […]