సిఎం జగన్ ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి […]