Amaravati: తుళ్లూరులో ఉద్రిక్తత:

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో జై […]