Pakistan:పంజాబ్ లో తొక్కిసలాట.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగిపోవండంతో ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. సామాన్యులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ […]