డిసెంబర్ 8 నుండి రష్యాలో రిలీజ్ కానున్న ‘పుష్ప’

‘పుష్ప’ చిత్రం సృష్టించిన రికార్డ్ లు గురించి, పుష్పరాజ్ కి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తగ్గేదేలే అని ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ […]