టీచింగ్ ఆసుపత్రుల్లో రేడియోగ్రఫర్స్ కు పోస్టింగ్స్

తెలంగాణ టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో […]