ర్యాగింగ్ విష‌యంలో క‌ఠినంగా ఉండండి: మంత్రి ఆదేశం

ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజిఎం కాలేజీలో మెడికో ఆత్మ‌హ్య‌త ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆంధ్ర ప్రదేశ్ […]