చింతామణి నిషేధంపై స్టే కు నో

No Stay:  చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు నిరాకరించింది.  నాటకాన్ని  నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ  రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయన  తరపున […]

రఘురామపై త్వరలోనే స్పీకర్‌ నిర్ణయం

రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని […]

రఘురామపై మరోసారి పిటిషన్

పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతోన్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ మరోసారి లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ […]

సిఎంతో క్షత్రియ నేతల భేటి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు క్షత్రియ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు […]

వెంటనే వేటు వేయండి: వైఎస్సార్సీపి

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు […]

చంద్రబాబుది చిల్లర రాజకీయం : శ్రీరంగనాథరాజు

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు యత్నిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల పేరుతో మాన్సాస్ ట్రస్టుపై యాడ్ ఇప్పించింది చంద్రబాబేనని అయన ఆరోపించారు. ఏ […]

రఘురామపై అనర్హత వేటు ఖాయం : మార్గాని భరత్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడడం ఖాయమని వైఎస్సార్ సిపి లోక్ సభ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇటీవలే లోక్ సభ స్పీకర్ ను […]

రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సిపి మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం  బిర్లాకు విజ్ఞప్తి చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, […]

ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌: ఢిల్లీ కి రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు […]

రఘురామకృష్ణంరాజుకి బెయిల్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు వెళ్లాలని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com