Rahul Gandhi: సూర‌త్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

ప‌రువున‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్ కేసులో స్టే విధించాల‌ని కోరుతూ రాహుల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సూర‌త్ కోర్టు తిర‌స్క‌రించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష విధించిన […]