ధరణి రద్దు చేస్తాం – రాహుల్ గాంధి

తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర మూడో రోజు మొదలైంది. నారాయణపేట్‌ జిల్లా ఎలిగండ్లనుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జోడో యాత్ర జెండా ఆవిష్కరించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com