ఆదివాసీలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను అణిచివేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అగ్రనేత […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com