Maharashtra: రాయ‌గ‌డ్ లో బస్సు ప్రమాదం…12 మంది మృతి

మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌డ్ జిల్లాలోని ఓ కాలువ‌లో బ‌స్సు ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారు. ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు […]