వందే భారత్ అనుభవం

One-Day Bharat:  ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్ కార్ […]