Hyderabad Rain: హైదరాబాద్ లో వర్షం.. తగ్గిన ఉష్ణోగ్రతలు

ప్రచండ భానుడి ప్రతాపం నుంచి భాగ్య నగరానికి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం అక్కడక్కడ వర్షం పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీనికి వర్షం […]