21 వేల రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ

తెలంగాణ రైతన్నలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు జమచేశామని మంత్రి హరీశ్‌ రావు […]