గోదావరి నదిపై మరో రోడ్డు కం రైలు వంతెన : ఎంపీల వినతి

రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ నిర్మించిన రోడ్డు కం రైలు వంతెన ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకుని ప్రమాదపు అంచున ఉందని, దాని స్థానంలో మరో కొత్త రోడ్డు కం రైలు వంతెన నిర్మించవలసిందిగా రైల్వే శాఖ మంత్రి […]