TSPSC: పేపర్ లీకేజీపై నివేదికకు గవర్నర్ ఆదేశం

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీ అంశంలో తాజా నివేదికను రాజ్‌భవన్‌కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్‌పిఎస్‌సి, డిజిపికి ఆదేశాలు జారీ […]