శివకార్తికేయన్, సాయి పల్లవి మూవీ ప్రారంభం

శివ కార్తికేయన్, సాయిపల్లవి కాంబినేషన్లో మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ,ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు.‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి […]