బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

Religion politics: మొన్న బడ్జెట్ మధ్య తరగతికి ఏమిచ్చింది?. ఏమీ ఇవ్వలేదని మేధావులంతా పెదవి విరిచారు. ఛానెళ్లలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. పత్రికల్లో పేజీలకు పేజీలు రాసారు. యుపిలో ఎన్నికల ముందు ఇలాంటి బడ్జెటా […]