సమ్మక్క సారక్క స్ఫూర్తితో దొరలపై పోరాటం – రేవంత్ రెడ్డి

2014 నుంచి 2017 వరకు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు […]