క్రైస్తవులకు సలహాదారు : సిఎం జగన్

చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌, ఎస్పీలు కృషిచేస్తారని చెప్పారు. ఇకపై క్రిస్టియన్‌ సమాజం, […]