త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం…అయ్య‌ప్ప భ‌క్తుల మృతి

త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ‌బ‌రిమ‌ల భ‌క్తులు మ‌ర‌ణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అయ్య‌ప్ప భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com