ఓ వైపు చర్చలు మరోవైపు దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ముగించేందుకు రాజీ దిశగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లోని డినిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై రష్యా బలగాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై రష్యా క్షిపణుల దాడులతో […]

కీవ్ పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కైవసం చేసుకునేందుకు రష్యా భారీగా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా భీకర దాడులతో కీవ్ ప్రజలు క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధం మొదలై 21 రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com