శ్రీకాంత్ చేతుల మీదుగా `సైదులు` చిత్రం లోగో లాంచ్‌

బ్రేవ్ హార్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ‘సైదులు’.  అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను హీరో శ్రీకాంత్ త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com