ఇదే రియాక్షన్ ఉంటుంది: సజ్జల హెచ్చరిక

సిఎం జగన్ పై టిడిపి నేత పట్టాభి నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా చంద్రబాబు చేయించినవేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన సంఘటనలకు చంద్రబాబు […]

త్వరలో పీఆర్సీ: ఉద్యోగులకు సజ్జల హామీ

నవంబర్ నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల భద్రతకు, సంక్షేమానికి సిఎం జగన్ ఎంతో ప్రాధాన్యం […]

విద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండబోతున్నాయి, ఈ విషయాన్ని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న సూత్రప్రాయంగా వెల్లడించగా నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా విద్యుత్ కొరత […]

బాబూ! కుట్రలు మానుకో: సజ్జల

చంద్రబాబు కుట్రల వల్లే పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే కొన్ని […]

ఈ పని వారిదే : సజ్జల అనుమానం

తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగి ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడ్డ సమయంలో లోకేష్ దుబాయ్ […]

ఏకపక్షంగా ఉండాలి: సజ్జల

బద్వేల్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని, ఉపఎన్నిక ఏకగ్రీవం కాకపోతే ఎవరు పోటీలోఉన్నా పార్టీపరంగా ప్రతిష్టాత్మకంగానే భావించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి గడపా […]

పబ్లిసిటీ పోరాటం మానుకోవాలి: సజ్జల సలహా

పబ్లిసిటీ కోసం పోరాటాలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. కెమెరా… స్టార్ట్ అనగానే యాక్షన్ చేయడానికి ఇది సినిమా కాదని, […]

బిసిల్లో అన్ని కులాల అభివృద్ది ధ్యేయం: మంత్రి

కులాల మధ్య వత్యసాలు చూపకుండా బీసీలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస […]

బురద ఆయనపైనే పడింది: సజ్జల

సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ పై ముందుకు వెళతామన్నారు. పారదర్శకత కోసం, అవకతవకలు లేకుండా […]

అయన ఆపితే మంచిదేగా: సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపితే సంతోషిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పవన్ పదే పదే నేను రంగలోకి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com