ఆమె మనుషులను బతికించింది – ఈమె పులిని రక్షించింది

The Saviors: కొందరుంటారు. మిగిలిన వారిలా వృత్తి ఉద్యోగాలను యాంత్రికంగా చెయ్యరు. మనసు పెడతారు. మనసులు గెలుచుకుంటారు. ప్రాణాలు కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తారు. ఎటువంటి సాహసానికైనా సై అంటారు. అటువంటి అరుదైన ఇద్దరు మహిళలు… […]