WTITC: సిలికాన్ వ్యాలీలో ప్ర‌పంచ‌ తెలుగు ఐటీ మండలి

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐటీ ప‌రిశ్ర‌మ‌లోని తెలుగు వారంద‌రినీ ఒక వేదిక పైకి తెచ్చేందుకు ఏర్ప‌డిన‌ వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) అగ్ర‌రాజ్యం అమెరికాలో త‌న ముద్ర వేసుకుంది. వాట్సాప్‌, గూగుల్‌, ఫేస్‌బుక్, ఇంటెల్‌, […]