ఇండోర్, సిలిగురిల్లో విష జ్వరాలు  

డెంగ్యు జ్వరాలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగర ఆస్పత్రులు నిండిపోయాయి. ఒక్కరోజే 22 కేసులు రావటంతో ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు కేవలం ఇండోర్ నగరంలోనే 225 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 […]

సంక్షోభంలో ఉత్తర బెంగాల్ బ్లడ్ బ్యాంకులు

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేక ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయలేని దుర్బర పరిస్టితులు ఏర్పడ్డాయి. దాతలు ముందుకు రాకపోవటంతో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్త దాన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com