25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు: సిఎం

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో హై-ఎండ్‌ స్కిల్‌, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీలను నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com