చివరి మ్యాచ్ లో శ్రీలంక గెలుపు

Lanka Won: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టి20లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక ఓపెనర్ కుశాల్ మెండీస్ 69 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com