గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన జయసుధ

మహిళా దినోత్సవం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకొని ప్రతి మహిళ, […]