అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ లేదు: సత్య

గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలుచేయాలని అడుగుతున్న వైఎస్సార్సీపీ… గత చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించిన అమరావతి రాజధానిని ఎందుకు కొనసాగించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం […]