దుర్గ గుడిలో విఐపి దర్శనాలు రద్దు

భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో నేడు, రేపు (శని, ఆదివారాలు) ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే. నివాస్ వెల్లడించారు. ఈ రెండ్రోజులు సాధారణ దర్శనాలను మాత్రమే […]

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. విజయ దశమికి  అమ్మవారి అల౦కారాలలో చివరి […]

శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును మహార్ణవమిగా […]

శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 13 అక్టోబర్ 2021 శుద్ధ అష్టమి, బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ దుర్గా దేవి అలంకారంలో […]

అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేదపండితులు, […]

శ్రీ సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 12,  మంగళవారం)  శ్రీ సరస్వతి దేవి  అవతారంలో దర్శనమిస్తున్నారు.  మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి పూజ చేస్తారు. […]

అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా….

ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 11, సోమవారం)  రెండు రూపాల్లో భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కనువిందు చేయనున్నారు.  శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున  మధ్యాహ్నం 12 గంటల […]

శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నేడు (అక్టోబర్ 10, ఆదివారం) నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. […]

శ్రీ గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

దేవీ నవరాత్రులలో భాగంగా నేడు అక్టోబర్ 9న శనివారం మూడోరోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా.. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత […]

బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రుల రెండవ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు ఆశీస్సులు అందించారు. 9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com