సింహాచలం స్వామిని దర్శించుకున్న సింధు

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని భారత బాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక  విజేత పి.వి. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాలతో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com