మహేష్‌ తో జక్కన్న ఇంటర్నేషనల్ మూవీ

మహేష్‌ బాబు, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో మూవీ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ […]