బొగ్గు నిల్వల విషయంలో అప్రమత్తం: సిఎం సూచన

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని, కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని, ఆ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంకావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  విద్యుత్‌ శాఖపై క్యాంపు […]