ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు

మహారాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరుకుంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటాన్ని వ్యతిరేకిస్తూ ఏక నాథ్ షిండే వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉపసభాపతి నరహరి జిర్వాల్ పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణ, […]

ఆర్య సమాజ్‌ వివాహాలపై సుప్రీం కీలక తీర్పు

ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఆర్య సమాజ్‌ ఇచ్చే పెళ్లి ధ్రువపత్రాలు చెల్లవని తేల్చి చెప్పింది. వివాహ ధ్రువీకరణ పత్రాలివ్వడం ఆర్యసమాజ్‌ పనికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం […]

దిశ ఎన్ కౌంటర్ బూటకం – సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

Disha Encounter Fake : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన […]

ఆలయ భూమికి దేవుడే యజమాని

పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు(మేనేజర్స్‌) మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డులలోని యజమాని, అనుభవదారును సూచించే గడులలో సంబంధిత దేవుడు/దేవత పేరు […]

నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం […]

కోర్టులపై నమ్మకం ఉండాలి: సిజెఐ

కోర్టులు జరిపే విచారణపై నమ్మకం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ వివాదంపై విచారణ సందర్భంగా అయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ పై ఒకసారి అత్యున్నత న్యాయస్థానంలో […]

న్యాయవ్యవస్థకు సహకారం లేదు: రమణ

తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే న్యాయవ్యవస్థను, వ్యక్తిగతంగా జడ్జిల ప్రతిష్టను దెబ్బతీసే పోకడ దేశంలో మొదలైందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు స్వేఛ్చ లేకుండా […]

తెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం చేసిన […]

మొగుడ్ని కొట్టి ఇక మొగసాలకు ఎక్కడానికి వీల్లేదు

Domestic Violence is not a male monopoly, women too can be responsible గృహమే కదా స్వర్గసీమ! అన్న మాటలో నిశ్చయార్థకం లేదు. కదా? అన్నది ప్రశ్న. ఆశ్చర్యార్థకం ఎప్పుడయినా బెనిఫిట్ […]

సభ్యులు హుందాగా వ్యవహరించాలి: సుప్రీం

పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల ‘అనుచిత ప్రవర్తన’పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనుల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com