ఉప్పొంగుతున్న ప్రాణహిత.. త్రివేణి సంగమానికి వరద

మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం కాళేశ్వరం […]