నేడు మూడో విడత ‘జగనన్న చేదోడు’

రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు’  పథకం మూడో ఏడాది సాయాన్ని నేడు అందించనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ […]