ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వరకూ జరగనున్నాయి. తొమ్మిది రోజులపాటు సభ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ […]
Tag: Tammineni Sitaram
గ్రాడ్యుయేట్స్ గమనించాలి: ధర్మాన పిలుపు
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యు శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ విశాల భావజాలంతో కూడుకున్న వైసీపీ పనితీరును గమనించాలని గ్రాడ్యుయేట్లకు […]
Tammineni Sitaram: మూడే శాశ్వత పరిష్కారం: తమ్మినేని
ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. తామే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పుపై తమ్మినేని […]
బీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి
బీసీలకు రాజ్యంగపరమైన రిజర్వేషన్లు దక్కాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని అందుకే తాము రాజ్యసభలో దీనిపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం […]
అయోమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్: తమ్మినేని
అఖిలాంధ్ర ప్రజల మద్దతు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఎంతమంది వచ్చినా సిఎం జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి ఏమీ కాదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం […]
టిడిపి సభ్యుల సస్పెన్షన్
ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని కోరుతూ టిడిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. కాగా, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ అంశంపై చర్చకు ఆస్కారం లేదని స్పీకర్ […]
అన్ని అంశాలపై చర్చిద్దాం: బిఏసి భేటీలో సిఎం
అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసీ) […]
శాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత
రేపు, సెప్టెంబర్ 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను […]
ఉత్తరాంధ్రపై బాబు కుట్రలు
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు మొదటినుంచీ ఇష్టం లేదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అమరావతి పరిరక్షణ సమితి చేస్తున్నది పాదయాత్ర కాదని కుటిల యాత్ర అని అభివర్ణించారు. అమరావతిలో […]
చట్టసభల్లో నిర్మాణాత్మక చర్చలు: సీతారాం
కెనడా దేశం ఫాలీఫాక్స్ లో 65వ అంతర్జాతీయ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పార్లమెంటరీ వ్యవస్థలతో నడుస్తున్న దేశాలు, పలు రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com